ఫిబ్రవరి 13న నేపాల్ ఖాట్మాండు లో జరిగే ఐక్య రాజ్య సమితి మానవహక్కుల మండలి సదస్సు కు మంత్రి శ్యామ్ ప్రసాద్ కి ఆహ్వానం
ఆసియా దేశాలలో మానవహక్కులు అమలవుతున్న తీరుపై ఐక్య రాజ్య సమితి మానవహక్కుల మండలి ఫిబ్రవరి 13, 2023 న ఖాట్మాండు నేపాల్ లో వివిధ మానవహక్కుల స్వచ్ఛంద సంస్థల అభిప్రాయ సేకరణ చేపడుతుందని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు… రామ్ నగర్ లో గల మానవహక్కుల కౌన్సిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..జాతీయ మానవహక్కుల కమిషన్ నేపాల్ దేశంలో, నిర్వహిస్తున్న…