23 జూన్ తగరపువలస లో మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ గారు
నివాస స్థలాన్ని ఆక్రమించడం తగదు
మల్కాపురం లో వేసవి బాలల శిక్షణాశిభిరం లో
మల్కాపురం లో వేసవి బాలల శిక్షణాశిభిరం లో శ్రీ నక్కాని అప్పారావు గారి ఆధ్వర్యం లో బాలల దంతాల పరీక్ష నిర్వహించి దంత సంరక్షణకు చేపట్టవలసిన చర్యలను డా. వాసవి వివరించారు. లెక్చరర్ & ఎన్. ఎస్. ఎస్. డిపిఒ.శ్రీమతి. ఇ పి ఎస్ భాగ్యలక్ష్మిగారి ఆద్వర్యంలో