Welcome to Human Rights Council India!
+91-9247 355 266
Ram Nagar, Visakhapatnam

అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపిన గౌరవ రాష్ట్ర లోకాయుక్త కోర్టు

  • HRC
  • HRC
  • అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపిన గౌరవ రాష్ట్ర లోకాయుక్త కోర్టు

👉 స్పందించిన లోకాయుక్త కోర్టు

👉 కేసు నెం.200/2026 B2 గా నమోదు చేసిన గౌరవ రాష్ట్ర లోకాయుక్త కోర్టు

👉 బాధితుడు ఓబులేసు గారికి అండగా నిలిచి లోకాయుక్త కోర్టు తో పాటు హైకోర్టు నందు పిటిషన్ దాఖలు చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్

👉 అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆధారాలతో గౌరవ రాష్ట్ర లోకాయుక్త కోర్టు లో పిర్యాదు చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాకర్ యాదవ్

👉 జిల్లా కలెక్టర్, ఎస్.పి గారితో పాటు మరో 5మంది పై ప్రతివాదులుగా చేర్చిన కరుణాకర్ యాదవ్. కేసు నెం.200/2026/B2 గా నమోదు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేసిన గౌరవ రాష్ట్ర లోకాయుక్త కోర్టు

👉 కింద తెలుపబడిన 7 మంది ప్రతివాదులుగా చేర్చిన కరుణాకర్ యాదవ్

1. The Tahsildar, B. Mattam (Brahmamgari Mattam) Mandal, Y.S.R. Kadapa District.

2. The Revenue Divisional Officer (RDO), Badvel Division, Y.S.R. Kadapa District.

3. The Dy. Superintendent of Police (DSP), Mydukur Sub-Division, Y.S.R. Kadapa District.

4. The Station House Officer (SHO), B. Mattam Police Station, Y.S.R. Kadapa District.

5. The Chief Grievance Officer, 0/0. the Public Grievance Redressal System (PGRS), Room No:101, Ground Floor, Penumaka Amaravathi Rd, Velagapudi, 4th Block, A.P.- 522238.

6. The District Collector, Y.S.R Kadapa District.

7. The Superintendent of Police (SP), Y.S.R. Kadapa District.

👉ఆత్మలకు(చనిపోయిన వారికి) ఆన్లైన్ చేస్తూ,ఒకే మనిషి పలుమార్లు చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, మరణించిన వ్యక్తి ఆత్మ రూపంలో R.D.O కార్యాలయానికి విచారణకు హాజరు కావడం వారి పేరుతో తప్పుడుగా ఆన్లైన్ చెయ్యడం ఇట్టి విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదు చేసి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పిర్యాదు చేస్తే,వారిపై అధికారులు చర్యలు తీసుకోకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బ్రహ్మంగారి మఠం ఎస్.ఐ సహకారంతో తప్పుడు నివేదికను సృష్టిస్తూ,బ్రహ్మంగారి మఠం ఎస్.ఐ గారి ప్రోత్సహంతో భూకబ్జాకు పాల్పడుతున్నారు.ఇప్పటికే దుగ్గనబోయిన ఓబులేసు గారికి పూర్తిగా హక్కులు ఉన్నాయని లోక్ అదాలత్ కోర్టు ఉత్తర్వులు (ఆర్డర్ డిక్రీ)ఉన్నప్పటికీ కోర్టు తో మాకు సంబంధం లేదని మేము ఏది చెప్పితే అదే ఫైనల్ అని కోర్టు ఉత్తర్వులు పక్కన పెట్టి పొలాన్ని సంబంధం లేని వారితో రెండు ట్రాక్టర్లు పెట్టి పొలాన్ని దున్నించడం ఎవరైనా పొలం దగ్గరికి వస్తే తప్పుడు కేసులు పెడతానని ఫిర్యాదుదారులను బెదిరించడం ఇక్కడ కొస మెరుపు

Leave A Comment