Get together in human Rights Council office
మానవ హక్కుల కౌన్సిల్ సభ్యుల సమావేశం రాష్ట్ర కార్యలయం లో రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అధ్వర్యంలో జరిగింది. గత సంవత్సర కాలంగా ప్రొ.వై.సత్యనారాయణ గారు ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షులు పి.జగన్మోహన్ రావు గారి సహకారంతో విస్తృతంగా మానవ హక్కుల కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులకు కు శిక్షణ నిర్వహించామని శ్యామ్ ప్రసాద్ అన్నారు. గత సంవత్సర కాలంగా మానవ హక్కుల కౌన్సిల్…